TEJA NEWS

Venkatesh Goud's birthday celebrations were celebrated under the leadership of minority brothers

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదిన శుభసందర్భంగా డివిజన్ పరిధిలోని మైనారిటీ సోదరులందరు కలిసి కార్పొరేటర్ ని గుర్రంపై ఊరేగింపుగా తీసుకువెళ్లి కేక్ కట్ చేసి, శాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కార్యక్తమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ సయ్యద్, షౌకత్ అలీ మున్నా, ఫారూఖ్, ఖలీమ్, బషీర్, షఫీ, ఆజామ్, సత్తార్, ఇమ్రాన్, ఖాజా, మహమ్మద్ గౌస్, ఫిరోజ్, షబ్బీర్, యాకుబ్, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS