విశాఖ టెస్టులో మనదే విజయం
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది.
106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
399 పరుగుల లక్ష్యఛేదనలో ప్రత్యర్థి 292కి ఆలౌటైంది.
జాక్ క్రాలే (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అశ్విన్, బుమ్రా చెరో 3, ముకేశ్, కుల్‌దీప్, అక్షర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఇన్నింగ్స్‌లు ఇలా భారత్ 396 & 255, ఇంగ్లాండ్ 253 & 292 ఆలౌట్.