TEJA NEWS

అమరావతి: సీఎం ఆఫీసుకు వివేకా కూతురు

వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలసిన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత

సీఎంను సునీత కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది

అలాగే సీఎంను పులివెందులకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా కలిశారు

అటు సునీత, ఇటు బీటెక్ రవిలు ఇద్దరూ కూడా సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది .


TEJA NEWS