మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించిన VMR సేవ సమితి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి HMT కాలనీ శ్రీ నల్ల పోచమ్మ గుడి వద్ద వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా విఎంఆర్ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లింగ రవి, ఉపాధ్యక్షులు వీల్లమూర్తి, ట్రెజరర్ తోట రామ్మోహన్, వెంకట సనక, జగన్మోహన్, కిషోర్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు..