ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అభివృద్ధి కి సహాకరించండి

ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అభివృద్ధి కి సహాకరించండి

TEJA NEWS

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం కొత్త చెరుకొమ్మువారిపాలెం , పాత చెరుకొమ్మువారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామాలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS