TEJA NEWS

కాజీపేట 62వ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్పశ్చిమ ఎమ్మెల్యే శ్రీనాయిని రాజేందర్రెడ్డి కార్పొరేటర్జక్కులరవీందర్యాదవ్

తేదీ (21-01-2024) ఆదివారం ఈరోజు కాజీపేట పట్టణం, 62వ డివిజన్ రెహమత్ నగర్ లో చోటా మసీద్ ఏరియాలో 50 లక్షల కార్పొరేటర్ ఫండ్ తో డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు #శ్రీనాయినీరాజేందర్రెడ్డి గారు, #జక్కులరవీందర్యాదవ్ స్థానిక 62వ డివిజన్ కార్పొరేటర్ గారు పాల్గొని శంకుస్థాపన చేశారు…. ఈ సందర్భంగా #కార్పొరేటర్జక్కుల గారు మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం నియోజకవర్గం లోని మొట్టమొదటిసారిగా మా 62వ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం మాకు చాలా సంతోషకరమని, అలాగే డివిజన్లో అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, డివిజన్ అభివృద్ధి ఏకైక లక్ష్యమని, 62వ డివిజన్ ని ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని, ఈ సందర్భంగా తెలియజేశారు…. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ మెరుగురాజయ్యయాదవ్, రఫీ, కాజా, ఖుర్షద్, గౌస్, అజీముద్దీన్, హస్గర్, రఫీ, జలీల్, రసీదు, సర్వర్, గౌస్, అత్తర్, జాంగిర్, డాక్టర్ శ్రావణ్, బొంద్యాల్, యాసిన్, చిన్న, రేవంత్, దొంగలకుమార్, బైరబోయినరమేష్, బైరబోయినఅశోక్, కూకట్లరమేష్, జక్కులనవీన్, సత్యం, రవీంద్ర చారి యాదగిరి, రజినేష్, అనిల్, బంకసరళసంపత్, నాయినిలక్ష్మారెడ్డి, అంకుష్, సుంచుఅశోక్, రంగు_సుధీర్, రామ్ కి, అశోక్, రమణాచారి, నరసింహ చారి, ఆల్ వింగ్ ఆఫీసర్లు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సైనికులు, స్థానికులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS