ఏపీలో వారి సంగతేంటి? : పీవీ రమేశ్

TEJA NEWS

What about them in AP? : PV Ramesh

ఏపీలో వారి సంగతేంటి? : పీవీ రమేశ్

AP: రాష్ట్రంలో అసైన్డ్ భూముల స్కాంపై విచారణ
జరిపించాలని మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ డిమాండ్
చేశారు. ‘మాజీ సీఎం హేమంత్ సోరెన్ 8 ఎకరాల
విషయంలోనే జైలుకెళ్లారు. అలాంటిది ఏపీలో
వేల ఎకరాలు దోచుకుంటున్న రాజకీయ నేతలు,
బ్యూరోక్రాట్లు, కాంట్రాక్టర్ల సంగతేంటి? రాష్ట్ర ప్రభుత్వం
2023లో తీసుకొచ్చిన చట్టం వారికి ఓ వరంగా
మారింది. తక్షణం ఆ చట్టాన్ని, ల్యాండ్ టైటిలింగ్
యాక్ట్ను రద్దు చేయాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page