TEJA NEWS

విజయవాడలో NTR సినీ వత్రోత్సవ సభ ఎప్పుడంటే?

ఏపీలో విజయవాడలో ఈ నెల 14న దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ జరగనుంది.దీనికి ముఖ్య అతిథులు గా సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్ధనరావు మీడియా వారితో మాట్లాడుతూ..“గత నెల 24నాటికి ఎన్టీఆర్ తొలిసినిమా ‘మన దేశం’ విడుదలై 75ఏళ్లు పూర్తయ్యాయని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ సినీ వత్రోత్సవ వేడుకను నిర్వహిస్తున్నామని తెలిపారు


TEJA NEWS