TEJA NEWS

While returning home, an unknown vehicle hit the scooty in the middle of the road.

మల్యాల మండలం
తక్కలపల్లి గ్రామానికి చెందిన నిమ్మని విన్మయి (2) తల్లి శిరీష స్కూటీ పై లింగంపేట గ్రామానికి ఎల్లమ్మ పట్నాల కోసం వెళ్లి..

ఇంటికి తిరిగి వస్తుండగా దారి మధ్యలో గుర్తు తెలియని వాహనం స్కూటీని డీ కొట్టింది…

చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించగా నిమ్మని విన్మయి అప్పటికే మృతి చెందినట్టు …

వైద్యులు ధ్రువీకరించారు. ..

తల్లి శిరీష ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు…


TEJA NEWS