TEJA NEWS

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా: IPS ఉమేశ్ చంద్ర భార్య

అమరావతి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టు లు, మావోయి స్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్,ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి ప.గో. కలెక్టర్ గా నియమి తులయ్యారు.

1999 సెప్టెంబరు 4న హైద రాబాదులోని సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద నలుగురు నక్సలైట్లు ఉమేశ్ చంద్రను కాల్చి చంపారు.

అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆయన సేవలకు గౌరవంగా నాగరాణికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు.

ఆమె పదోన్నతులు పొందు తూ తాజాగా ప.గో. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు…


TEJA NEWS