Will that sentiment be repeated in AP this time
ఏపీలో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ?
వెస్ట్ గోదావరి :
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ గత 46ఏళ్లుగా వస్తోంది. అందుకే అందరి చూపు ఈ నాలుగు నియోజక వర్గాల పైనే ఉంది.
మరి ఈ ఎన్నికల్లో 46ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక అంచనాలను తలకిందులు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడనుందా? అనేది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే
https://play.google.com/store/apps/details?id=com.tejanews.app
download app