TEJA NEWS

మిల్లుల నుంచి బూడిద రాకుండా చేయాలి మహిళల నిరసన సూర్యపేట జిల్లా)

కోదాడ పట్టణంలో ఉన్న సాలార్జంగ్ పేటలో ప్రతి నిత్యం మిల్లుల నుంచి దుమ్ము, ధూళి,బూడిద వెలువడతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ మిల్లుల నుంచి వచ్చే బూడిదను అరికట్టాలని నిరసన తెలిపారు. ఈ బూడిద వల్ల పెద్దలకు
సోమపంగు శోభన్, చీమ రేణుక , సోమపంగు రేణుక, కళ, రమణ, లింగమ్మ, భవాని తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS