యర్రగొండపాలెం నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  తాటిపర్తి చంద్రశేఖర్

యర్రగొండపాలెం నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్

TEJA NEWS

ఉదయము 7.00 గంటలకు యర్రగొండపాలెం ఆర్యవైశ్య నాయకులు కొత్తమాసు పెద్ద కిష్టయ్య ఇంటి దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు

అక్కడి నుంచి పాత టెలిఫోన్ ఎక్స్చేంజి బజార్ సిద్దార్ద స్కూల్ బజార్ దిలావర్ వారి వీధి పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వీధి చింతపల్లి వారి వీధి పుల్లమ్మ చేను వీధి ఆసిఫ్ నగర్ పెద్ద మసీదు వీధిలలో ఎన్నికల ప్రచారములో యర్రగొండపాలెం నియోజకవర్గ YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తాటిపర్తి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారములో పాల్గొంటారు

కావున యర్రగొండపాలెం మండల ప్రజా ప్రతినిధులు జిల్లా స్థాయి పదవులు ఉన్నవారు నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల అధ్యక్షులు అనుభంద విభాగాల అధ్యక్షులు సర్పంచ్ లు వార్డు మెంబర్స్ బూత్ కన్వీనర్లు కో కన్వినర్ సచివాలయ కన్వీనర్ లు గృహ సారధులు అందరు పాల్గొని విజయవంతం చేయగలరు

Print Friendly, PDF & Email

TEJA NEWS