TEJA NEWS

YCP conspiracy for Pawan's defeat

పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలన
వ్యాఖ్యలు.!
పవన్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తుందని
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన
వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడ
జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే
అవకాశం ఉందని ఇంటెలిజెన్స్
హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్
కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ
ఎస్పీ సతీష్ కుమార్ను కోరారు.


TEJA NEWS