వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజక వర్గ కో ఆర్డినేటర్లకు అధిష్టానం ఫోన్లు, రోజు రోజుకు పెరుగుతున్న వైసీపీ నేతలు రాజీనామాల పర్వం

వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజక వర్గ కో ఆర్డినేటర్లకు అధిష్టానం ఫోన్లు, రోజు రోజుకు పెరుగుతున్న వైసీపీ నేతలు రాజీనామాల పర్వం

TEJA NEWS

ఆపరేషన్ ఆకర్ష్

అమరావతి

అలాగే ఎక్కువ శాతం అసంతృప్తి తో ఉండటం తో అయోమయం స్థితి లో వైసీపీ అధిష్టానం…

టీడీపీ- జనసేన కూటమి సీట్లు ప్రకటన అనంతరం, వస్తున్న ప్రజా ధారణ చూసి వైసీపీ అధిష్టానం గుబేలు.

వైసీపీ నేతల అసంతృప్తుల్లో బలమైన నేతలు ఉంటే ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించాలని ఆలోచన చేస్తున్న తెలుగుదేశం – జనసేన ఉమ్మడి కార్యాచరణ సభ్యులు.

Print Friendly, PDF & Email

TEJA NEWS