TEJA NEWS

అను నిత్యం ప్రజా సేవలో మీ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వాన పత్రికలు అందజేయగా సానుకూలంగా స్పందించారు.


TEJA NEWS