TEJA NEWS

కడప జిల్లా..
ఇడుపులపాయ..

ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వైయస్సార్ ఘాటు వద్ద నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైయస్ విజయమ్మ, వైయస్ భారతి రెడ్డి, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి

జగన్మోహన్ రెడ్డి తో పాటు నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రులు ఉషశ్రీ మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రఘురాం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, గోవింద్ రెడ్డి, రమేష్ యాదవ్, అరకు ఎంపీ తనుజా రాణి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి తో పాటు తదితర ముఖ్య నేతలు ఉన్నారు…

ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

TEJA NEWS