TEJA NEWS

బాపట్ల జిల్లా ప్రజలకు 2025 ఆంగ్లమాస నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ.

బాపట్ల జిల్లా ప్రజలు యువకులు
న్యూ ఇయర్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని ఆకతాయిలు మద్యం సేవించి బైకు సైలెన్స్లు తీసివేసి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.

సాయంత్రం నుంచి ప్రతి స్టేషన్ నుంచి ఒక డ్రోన్ ఎగురుతాదని
సందర్భంగా ఆయన తెలియజేశారు.


TEJA NEWS