మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ,వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి..
విశాఖ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా శ్రీఅల్లంపల్లి రాజ బాబు (ఎస్.సి విభాగం – జోనల్ ఇంచార్జ్ )విశాఖపట్నం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పేడాడ రమణికుమారి .ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి హరి వెంకటకుమారి ,విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర ,శాసనమండలి సభ్యురాలు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి ,రాష్ట్ర ,మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ,జీవీఎంసీ కార్పొరేటర్ ,రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ,రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు ,మాజీ రాష్ట్ర జిల్లా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్ ,వార్డు అధ్యక్షులు ,ముఖ్య నాయకులు ,సీనియర్ నాయకులు వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి
Related Posts
మాజీ మంత్రి పేట శాసనసభ్యులు
TEJA NEWS మాజీ మంత్రి పేట శాసనసభ్యులు ప్రత్తిపాటి బాటలో క్లస్టర్ ఇంచార్జ్ జంగా వినాయక రావు చిలకలూరిపేట పట్టణం వైయస్సార్ కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాట్ల ప్రసాదరావు గత కొద్ది రోజులు క్రితం మరణించడం జరిగింది. ఆ వార్త…
తెలుగుదేశం పార్టీ నేత కొత్త సాంబశివరావు మరణం చాలా బాధాకరం
TEJA NEWS తెలుగుదేశం పార్టీ నేత కొత్త సాంబశివరావు మరణం చాలా బాధాకరం…పార్టీకి తీరని లోటు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . వెలదికొత్తపాలెంలోని వారి స్వగృహంలో సాంబశివరావు సంతాప సభ…విగ్రహావిష్కరణ. ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు(వెలదికొత్తపాలెం), తెలుగుదేశం పార్టీ సీనియర్…