TEJA NEWS

1లక్ష 10వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే *

   గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు కె.టి దొడ్డి మండలం పరిధిలోని కొండాపురం గ్రామానికి చెందిన వి.రాజు S/o మచన్న  కు  మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 1లక్ష 10వేలు రూపాయలు LOC లెటర్ ను ఎమ్మెల్యే   బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి, రాజేష్, తిమ్మారెడ్డి, శేఖర్ రెడ్డి, పవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

1లక్ష 10వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

TEJA NEWS