దేశవ్యాప్త కార్మికుల డిమాండ్
సిద్దిపేట జిల్లా దేశవ్యాప్త కార్మికుల డిమాండ్ డే సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం లో గజ్వేల్ తో పాటు, ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నాలు , వినతి పత్రాలు అందజేస్తున్న సిఐటియు నాయకులు
కనీసం 26 వేల రూపాయలు నిర్ణయం చేయాలి
కార్మిక కోడ్ లు రద్దు చేయాలి
అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం కార్మికులకు కనీస వేతనం చేయాలి
ప్రభుత్వ బ్యాంకులు, సంస్థలను కాపాడాలి
సింగరేణి బొగ్గు గనులు వేలం పాటలు ఆపాలి
కార్మికులందరికీ ఈఎస్ఐ పీఎఫ్ అమలు చేయాలి
దేశవ్యాప్త కార్మికుల డిమాండ్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…