వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ గా గుండాటి గోపిక
దర్మపురి నియెాజక వర్గ
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల వ్యవశాయ మార్కెట్ కమిటి అద్యక్షులు గా ఎండపెల్లి మండలం అంబారిపేట్ గ్రామానికి చెందినా మాజీ సర్పంచ్ గుండాటి జితెందర్ రెడ్డి సతీమణి గుండాటి గోపిక నియమితులైనారు వైస్ చైర్మన్ గా వెల్గటూర్ మండలం లోని ముత్తునూర్ గ్రామానికి చెందినా గొల్ల తిరుపతి నియమితులైనారు సభ్యులుగా ద్యావ మైపాల్ రెడ్డి చెల్పురి చెంద్రమౌళి బీసవేని హారీష్ సంగతి శ్రీనువాస్ సప్ప లింగయ్య దూడ రవి కడారి సత్తయ్య జుపాక ప్రవీన్ మాచెర్ల సంజీవ్ పోలోజు శ్రీనువాస్ పోరెడ్డి శ్రీదర్ రెడ్డి పాత రాజేశం ప్యాక్స్ చైర్మన్ ఎండపల్లి జిల్లా మార్కెటింగ్ అదికారి అగ్రికల్చర్ ఏడిఏ దర్మపురి వెల్గటూర్ గ్రామపంచాయితి ప్రత్యెక అదికారి లను సభ్యులుగా నియమిస్తు ప్రభుత్వ ఏపిసి సెక్రెటరి ఎం రఘునందన్ రావు నియమక ఉత్తర్వలు జారిచేశారు
వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ గా గుండాటి గోపిక
Related Posts
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ
TEJA NEWS జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో…
ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్
TEJA NEWS ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్ కమలాపూర్ :సామాన్య పేద ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటు సామజిక సేవా దృక్పధంతో స్నేహ సేవా ఫండేషన్ పని చేస్తoదాని వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి…