TEJA NEWS

Applications for scholarships from today

తెలంగాణ : Sep 01, 2024,

తెలంగాణలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్, టీచింగ్ ఫీజుల కోసం ఎస్సీ సంక్షేమ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు నేటి నుంచి డిసెంబర్ 31 వరకు ఈ-పాస్ వెబ్‌సైట్‌ https://telanganaepass.cgg.gov.in/ లో అప్లై చేసుకోవాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి డా.ఎ.శరత్ తెలిపారు. కాలేజీల యాజమాన్యాలు డిసెంబర్ 12లోగా ఈ-పాస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని సూచించారు.

Applications for scholarships from today

TEJA NEWS