TEJA NEWS

Measures are being taken to reduce the loss of life. – CM Chandrababu

వర్షాల కారణంగా 9మంది మృతి చెందారు.

జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశాం.

సహాయక చర్యల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి.

పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.

ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -సీఎం చంద్రబాబు

Measures are being taken to reduce the loss of life. - CM Chandrababu

TEJA NEWS