TEJA NEWS

గణనాధిని పూజా మరియు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి ..

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని చిలకనగర్, ఉప్పల్ డివిజన్లో జరిగిన విగ్నేశ్వరిని పూజా మరియు నిమర్జనం కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి

అనంతరం వారు నిర్వహించిన విగ్నేశ్వరుని మండపలలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి ..

నిమర్జనం సందర్భంగా విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి డప్పు వైద్యాల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


TEJA NEWS