TEJA NEWS

జానీ మాస్టర్ పై ఆరోపణలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతుంది: మనోజ్

జానీ మాస్టర్ పై ఆరోపణలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతుంది: మనోజ్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘ఈ స్థాయికి వచ్చేందుకు ఆయన ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. ఆయనపై ఆరోపణలు చూస్తుంటే నా గుండె ముక్కలవుతోంది. తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం భావి తరాలకు ప్రమాదకర మెసేజ్ ఇస్తోంది. త్వరగా స్పందించిన HYD పోలీసులకు అభినందనలు. మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి. దోషి అయితే అంగీకరించండి’ అని పేర్కొన్నారు.


TEJA NEWS