మందు బాబులపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు
విశాఖ జిల్లా పెందుర్తి ఆదివారం మధ్యానం 2.00 గం. లకు వ్యకరణపు అప్పారావు s/o లేటు సన్యాసి,ఆర్టీడీ.ఎడిఈ,ఎపిడిసిఎల్ ఘోసాల, వైజాగ్ మరి కొంత మంది బైరవస్వామి గుడి దగ్గర నుండి మూడు కిలోమీటర్ల దూరంలో లోపలకి ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ ముందు బహిరంగ ప్రదేశంలో సుమారు 30 మందితో కలిసి లిక్కర్ సేవిస్తూ పెందుర్తి పోలీసులకు పట్టుడ్డారు. పై సంఘటనలో ఆర్గనైజర్ అప్పారావు మరియు ముగ్గురిపై పెట్టికేసు పెట్టి సెల్ఫ్ బెయిల్ పై విడుదల చేసినారు.
మందు బాబులపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు
Related Posts
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరులు కొల్లు వెంకటరమణ
TEJA NEWS రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సోదరులు కొల్లు వెంకటరమణ హఠాన్మరణం చాలా బాధాకరం. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి…