జర్నలిస్ట్ మహమ్మద్ హబీబ్ ఇంటి పై దాడి…
ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ పరిధిలో నివసిస్తున్న జర్నలిస్ట్ మహమ్మద్ హబీబ్, ఇంటిపై నిన్న అనగా 23 అక్టోబర్ మధ్య రాత్రి 1 : Am సమయంలో కొంతమంది దుండగులు దాడి చేసే ప్రయత్నం చేశారు..
బిజెపి పార్టీ నాయకుడు ఏనుగుల తిరుపతి దీనికి అంతటికి కారణం అని తెలుస్తుంది. గతంలో జర్నలిస్ట్ మహమ్మద్ హబీబ్, ను గొంతు నొక్కే ప్రయత్నం, బెదిరించడం, డ్యాష్ * డ్యాష్ అని దూషించడం లాంటివి చేయడం జరిగింది..
పది రోజుల క్రితం మళ్లీ జర్నలిస్ట్ మహమ్మద్ హబీబ్, పై బెదిరిస్తూ ఓల్డ్ బోయిన్ డివిజన్ పరిధిలో తిరగకుండా చేస్తానని బెదిరించిన
ఏనుగుల తిరుపతి. కొంతమంది గాంజా బ్యాచ్ మనుషులకు సుపారీ ఇచ్చి
జర్నలిస్ట్ మహమ్మద్ హబీబ్, ఇంటిపై రాత్రి 1 : Am సమయంలో
దాడి చేసే ప్రయత్నం చేశారు.
ఇటీవలే తిరుపతి పై ఇచ్చిన ఫిర్యాదును ఆల్వాల్ పోలీసులు కేసు నమోదు చెయ్యక పోవడం తోనే ఈ దుర్మార్గపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
( కలం సాక్షి ) జర్నలిస్ట్ మహమ్మద్ హబీబ్,