ఓటేస్తే ప్రైజ్‌మనీ.. ఎలన్ మస్క్‌కు న్యాయశాఖ వార్నింగ్
అమెరికాలో నవంబర్ 5న దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఎలన్ మస్క్ మద్దతు తెలిపారు. ఇక మస్క్‌కు చెందిన ప్రచార సంస్థ అమెరికా ప్యాక్.. ఓటర్లకు ప్రైజ్‌మనీ ఆఫర్ ఇస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా న్యాయశాఖ వార్నింగ్ ఇచ్చింది. ఓటర్లకు ప్రైజ్‌మనీ ఇవ్వడం అంటే ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయశాఖ తన లేఖలో పేర్కొన్నది.
ఓటేస్తే ప్రైజ్‌మనీ.. ఎలన్ మస్క్‌కు న్యాయశాఖ వార్నింగ్
Related Posts
ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు..!!
TEJA NEWS ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు..!! భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం(అక్టోబర్ 23) కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని…
ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పు
TEJA NEWS ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పు ఉత్తర కొరియా రాజ్యాంగంలో మార్పుదక్షిణ కొరియాను శత్రు దేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో సవరణలు చేసినట్లు ఉత్తరకొరియా వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో న్యాయపరమైన సవరణలు చేయాల్సి ఉందని అధ్యక్షుడు కిమ్ వ్యాఖ్యానించిన…