25 నుంచి పార్లమెంటు
ఒక దేశం-ఒకే ఎన్నిక’, వక్ఫ్ బిల్లులే కీలకం..
ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి..
డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నెల 23న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి..