TEJA NEWS

ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి..

రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత..

నెల్లూరు జిల్లా: ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో గత నెలలో జిల్లా ట్రెజరి అధికారి తనిఖీలు నిర్వహించారు. పెడింగ్ లో ఉన్న బిల్లు వేంటనే క్లియర్ చేయాలని సూచించారు.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేయడం జరిగింది. 40 వేల రూపాయలు లంచం తీసుకుంటూ సబ్ ట్రెజరీ అధికారి మమత పట్టుబడింది. ఎసిబి దాడుల నేపథ్యంలో జిల్లాలో అధికారులు హడలిపోతున్నారు.


TEJA NEWS