TEJA NEWS

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో గత 20 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం 13 ఎకరాలు తోళ్ల కార్ఖానాకు ఒక్కొక్కరికి 290 గజాల చొప్పున ఇవ్వగా అట్టి స్థలాల్లో రెండు మూడు కార్ఖానాలు మాత్రమే వెలిసినవి మిగతా ప్లేస్ అంత ఖాళీగా ఉండే దానిని ఇప్పుడు చనువుగా చేసుకొని ఎల్ఈడి పార్క్ పక్కన ఇండ్ల కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గతంలో కూడా ఎమ్మార్వో వారికి కలెక్టర్ కి చెప్పడం జరిగింది అయినా మళ్లీ కన్స్ట్రక్షన్ చేయడంతో మర్యాదపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది మళ్లీ ఇదే పునరావితమైతే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని శివనగర్ గ్రామస్తులు ఎమ్మార్వో కి తెలియజేయడం జరిగింది కావున దీనిపై చర్యలు తీసుకోవాలని మరియు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న 20 ఎకరాల స్థలాన్ని శివానగర్ గ్రామస్తులకు ఇండ్ల స్థలాలని కేటాయించాలని తాసిల్దారు బిక్షపతి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

మరియు అదే విధంగా గతంలో కలెక్టర్ కి కూడా వినతిపత్రం ఇవ్వడం*జరిగింది అయినా అధికారులు పట్టించకపోవడంతో మళ్లీ తాసిల్దారు కి వినిత పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న శివనగర్ గ్రామస్తులు మహిళలు సంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు వంగేటి ప్రతాపరెడ్డి మాజీ వార్డ్ మెంబర్ జిన్నారం మండల బిజెపి ఉపాధ్యక్షులు కమ్మరి కృష్ణ శివనగర్ బిజెపి బూత్ అధ్యక్షులు వినోద్ జిన్నారం మండల బిజెపి అధ్యక్షులు కొత్త కాపు జగన్ రెడ్డి జిన్నారం మండల ప్రధాన కార్యదర్శి మద్దూరి రాజు కె వెంకటేష్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS