TEJA NEWS

రాజాం లో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

రాజాం లో గడ్డి ముడిదాం వద్ద ఆదివారం అక్రమంగా మద్యం తరలిస్తున్న బుచ్చింపేట గ్రామానికి చెందిన కోరాడ సత్యం ను అదుపులోకి తీసుకున్నట్లు సి ఐ రవికుమార్ తెలిపారు.

నిందితుడి నుంచి 100 క్వాటర్ ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని కోర్ట్ లో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించటంతో పాలకొండ సబ్ జైల్ కు తరలించినట్లు సిఐ రవికుమార్ తెలిపారు.


TEJA NEWS