హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశం
నిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులను సమావేశానికి ఆహ్వానించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని భారాస నిర్ణయించింది…..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్
Related Posts
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు
TEJA NEWS *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ * ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో…
ఖాజాగూడలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం
TEJA NEWS ఖాజాగూడలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం రంగనాథ్ ఇలానే చేస్తే మళ్ళీ కోర్టుకు పిలవాల్సి వస్తుంది నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే ఎలా కూల్చివేస్తారని హైడ్రా లాయర్లపై హైకోర్టు జడ్జి లక్ష్మణ్ ఆగ్రహం TEJA NEWS