YSRCP ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా తరలివెళ్తున్న దృశ్యం.
ప్రచార వాహనంలో కేశినేని నానితో పాటు తిరువూరు వైసిపి ఎంఎల్ఏ అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ ఉన్నారు..
తిరువూరు నియోజకవర్గం నుండి అత్యధిక స్థాయిలో నామినేషన్ కార్యక్రమానికి హాజరైన నాయకులు కార్యకర్తలు..
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-22-at-10.21.09-AM-1024x552.jpeg)