శంకర్‌పల్లి మండలం శేరిగూడెం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు ప్రకాష్, మాజీ ఎంపిటిసి ఎజాస్, మండల ఉపాధ్యక్షులు నర్సిరుద్దీన్,
ఐఎన్ టియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్, గ్రామ అధ్యక్షులు మైలారం శ్రీనివాస్, తిరుపతి, మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు తౌఫిక్, శ్రీనాథ్ గౌడ్, చంద్రమౌళి, లావణ్య శ్రీనివాస్ రెడ్డి, సంధ్యారాణి అశోక్ కుమార్, నాయకులు అండూరి పెంటయ్య, మోహన్ రెడ్డి, ఖయ్యూం, శ్రీకాంత్ ముదిరాజ్, బద్దం కృష్ణారెడ్డి, శ్రీశైలం, రామచందర్, మాజీ సర్పంచ్ శ్రీధర్, సుధాకర్ రెడ్డి, మహబూబ్ హుస్సేన్, మల్లికార్జున్, శ్రీనివాస్ ముదిరాజ్, రఘునందన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, భూషణ్ గౌడ్, అస్లాం, భూషణ్, శివలింగం, సంజయ్, రాకేష్ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు నాగమణి సుశీల పాల్గొన్నారు.
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…