TEJA NEWS

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, సింగిల్ విండో ఛైర్మన్ మర్రి రంగారావులు ములుగు సమీపాన నెలకొన్న గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు.వారు ములుగు జిల్లా వెంకటాపురంలో ఎన్నికల ప్రచారానికి వెడుతూ మార్గమధ్యాన కాసేపు ఆగి గట్టమ్మ తల్లిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు


TEJA NEWS