TEJA NEWS

The stage is set for the arrest of Pinnelli Ramakrishna Reddy

పిన్నెల్లి నీ అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు

పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ద్వాంసం చేయడాని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం…

బృందలు గా వీడి పోయి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు…

పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి నీ ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశం…


TEJA NEWS