Regional office of RBI in Vizag
వైజాగ్ లో RBI ప్రాంతీయ కార్యాలయం
విశాఖ పట్నం:
విశాఖపట్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని VMRDA భవనంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్బీఐ అధికారులు
భావిస్తున్నారు.
ఆ భవనంలోని ఐదో అంతస్తును కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ను ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ కోరారు.
కాగా ప్రతి రాష్ట్రంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం
ఉంటుంది. దీంతో రాష్ట్రంలోనూ
ఈ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-13-at-16.13.56-1024x617.jpeg)