ఇంటి పై కప్పు కూలి వ్యక్తి మృతి
*కుటుంబ సభ్యులను పరామర్శించిన………ఎమ్మెల్యే మెగా రెడ్డి
వనపర్తి : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలోని శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో వడ్డే చంద్రయ్య రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా వర్షాల కారణంగా తడిసిన ఇంటి పైకప్పు కూలి చనిపోగా పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి మార్చురీ వద్దకు చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయన వెంట శ్రీరంగాపురం మండల కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి అంకె వెంకటయ్య నాయుడు కురుమన్న తెలుగు రాములు,బొజ్జ వెంకన్న తదితరులు ఉన్నారు
ఇంటి పై కప్పు కూలి వ్యక్తి మృతి
Related Posts
జగిత్యాలలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి..
TEJA NEWS జగిత్యాలలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి.. జగిత్యాల రూరల్ మం. చల్గల్ గ్రామానికి చెందిన వి. రమణ హెడ్ కానిస్టేబుల్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్నారు., నిన్న రాత్రి ఆయన గుండెపోటు తో…
తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలి
TEJA NEWS తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలి శంకర్పల్లి మండల భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ రాజేంద్ర సింగ్ శంకరపల్లి, తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో లడ్డు వివాదం పై సిబిఐ విచారణ జరిపించాలని భారతీయ జనతా…