యడ్లపాడు లో జాతీయ రహదారిసర్వీసు రోడ్డుపై ప్రమాదం.
యడ్లపాడు: మండలంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్ల ప్రమాదం జరిగింది ఇరువురి కి గాయాలుఅందులో ఒకరికి తీవ్ర గాయాలు.ద్విచక్ర వాహనంపై టాటా ఏస్ ని వెనక నుండి ఢీకొన్నదని లారీ డ్రైవర్ వివరణ.
బైక్ లోనుండి 500 నోట్ల కట్టలోనుండి రోడ్డుపై పడిన డబ్బులు. హైవే వాహన0 వారు డబ్బులు స్వాధీనం.
క్షతగాత్రులు యడ్లపాడు వారేనని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది