మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను బీజేపి అభ్యర్థికి మద్దతుగా ఉదయం ఉపసంహరణ చేసుకొన్నారు.
దేశంలో నరేంద్ర మోదీ గారే ప్రధానిగా ఉండాలని, అందు కోసం తాను పోటీనుండి తప్పుకొన్నాను అని అతను చెప్పిన మాటలు ఆశ్చర్యకరం.
ప్రధానికి సహాయం చేయలేని ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఈ భారత గడ్డమీద పుట్టి దండగే అని అన్నారు.
మనం ఎన్ని దేవుళ్ళకు పూజలు చేసినా ఏ పుణ్యఫలం దక్కుతుందో దక్కదో మనకు తెలియదు కాని ఇలాంటి ప్రధానిని మనం కోల్పోతే మన జన్మకి ఒక అర్థం లేదు. నా జీవితం మొత్తం సార్థకం అవ్వాలి అంటే ఈ సారి కచ్చితంగా కమలం పువ్వు పై ఓటు వేసి నరేంద్ర మోడీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. వందే మాతరం. జై శ్రీ రాం.
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి తన నామినేషను
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…