TEJA NEWS

అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖంగా జీవించాలి : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

ఈరోజు 132- జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని మూడు గుళ్లలో నిర్వహిస్తున్న బోనాల వేడుకలకు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డివిజన్ల అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, గ్రామ పెద్దలు బల్వంత్ రెడ్డి, నరసింహారెడ్డి, పెద్ది మల్లేశం, జంగారెడ్డి, భూపాల్ రెడ్డి, నాయకులు మాక్సూద్ భాయ్, నార్లకంటి శ్యామ్, కుంటా వేణు, నల్ల వేణు గౌడ్, నల్ల ప్రసాద్ గౌడ్, రాఘవరెడ్డి, మురళి గౌడ్, సిద్ధిక్, ఇబ్రహీం, సాజిత్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS