మరో IPS అధికారి బహుజన్ సమాజ్ పార్టీ లో చేరిక దేశానికి, తెలుగు రాష్ట్రాలకు అత్యున్నత సేవలనందించి అతి త్వరలోనే బహుజన్ సమాజ్ పార్టీ లో చేరనున్న రిటైర్డు ఐపీయస్ అధికారి శ్రీ జె. పూర్ణచంద్రరావు (#JPR)గారికి హృదయపూర్వక అభినందనలు.💐 శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా, విశాఖపట్నం కమీషనర్ గా, ఆర్టీసీ ఎం డీ గా, ఏసీబీ డీజీగా, తెలంగాణ పోలీసు రిక్రూట్మెంటు బోర్డు ఛైర్మన్ గా #JPR గారు అందించిన సేవలు మరువలేనివి. వారి సారధ్యంలో బహుజనవాదం తెలుగు రాష్ట్రాల్లో మరింత పదునెక్కి బహుజన వర్గాలు అధికార పీఠం చేజిక్కించుకుంటాయని ఆశిస్తున్నాము.
మరో IPS అధికారి బహుజన్ సమాజ్ పార్టీ లో చేరిక
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…