TEJA NEWS

అమరావతి : పలు శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం

గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం

తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు

ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం

సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు 2024.

ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు 2024.


TEJA NEWS