TEJA NEWS

ఏపీ నర్సెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏపీలో నర్సులపై పని భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అసోసియేషన్ కార్యవర్గం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచి
వాటిని సాధించుకునేందుకు కృషి చేయనున్నట్లు నూతనంగా ఎన్నికైన సంఘం రాష్ట్ర అధ్యక్షరాలు రాధమ్మ, ప్రధాన కార్యదర్శి కోటమ్మ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎపీ ఎన్జీవో రాష్ట్ర సంఘం బలపరిచిన అభ్యర్థులు రాధమ్మ, కోటమ్మ విజయం సాధించారు.


TEJA NEWS