పెళ్లిళ్ల వయసులో ఉన్న మహిళలకు రాష్ట్రప్రభుత్వం చేయూత:
చేవెళ్ల నియోజకవర్గం:- పెళ్లిళ్ల వయసులో ఉన్న మహిళలకు రాష్ట్రప్రభుత్వం చేయూత:- చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” . చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో చేవెళ్ల మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన Rs.81,09,396/-…