సీఎం జగన్‌ను కలిసిన RK

సీఎం జగన్‌ను కలిసిన RK ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) నేడు సీఎం జగన్‌ను కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని…

కుమారీ ఆంటీ డైలాగ్‌ను వాడేసిన పోలీసులు

కుమారీ ఆంటీ డైలాగ్‌ను వాడేసిన పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు పోలీసులు ఫైన్స్ వేస్తుంటారు. తాజాగా హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తి ఫొటోను హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్(X)లో షేర్ చేశారు. ఈ ఫొటోపై ‘కుమారి ఆంటీ’…

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సోదరీమణుల కాళ్లు పట్టుకొని పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలని అన్నారు.

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య.. మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్.. గెటిజ్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్.. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా? సామాజిక న్యాయానికి శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్‌రెడ్డీ?…

మరోసారి కోడికత్తి కేసు విచారణ వాయిదా

మరోసారి కోడికత్తి కేసు విచారణ వాయిదా. విశాఖపట్నం: కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో ఎన్‌ఐఏ ఇంచార్జ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి.. ఈ కేసులో బెయిల్…

కర్రల మిల్ ఆవరణలో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య

కుంటి భద్ర గ్రామంలో ఉన్న కర్రల మిల్ ఆవరణలో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య కొత్తూరు మండలం కుంటి భద్ర గ్రామం కొత్తూరు మండలంలో కుంటి భద్ర గ్రామంలో కర్రల మిల్ లో పాలకొండ దగ్గర పాలవలస గ్రామానికి చెందిన…

వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ

వైయస్సార్ జిల్లా కాశినాయన మండలం నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ అధికారులు జ్యోతి క్షేత్రానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎన్నో ఏళ్లగా భక్తులు వస్తున్న క్షేత్రాన్ని వెళ్లిపోమని చెప్పడం బాధాకరమైన…

ACB వలకు చిక్కిన విఆర్ఓ

ACB వలకు చిక్కిన విఆర్ఓ. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబి పురం మండలంలో 5000 లంచం తీసుకుంటు ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వీఆర్వో మునిరాజ. కర్లపూడి గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు స్పందనలో ఫిర్యాదు…

Nvss ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్నం

Nsui రాష్ట్ర ఉపఅధ్యక్షుడు ఆదం సృజన్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ మాజీ MLA Nvss ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్నం* ఈ మేరకు గాంధీ భవన్ లో NSUI విద్యార్థులు సమావేశం అయ్యారు NSUI రాష్ట్ర ఉపాధ్యక్షడు ఆదం సృజన్ కుమార్…

ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హోమ్ మినిస్టర్

ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హోమ్ మినిస్టర్ ‘తానేటి వనిత’ ని కలిసి వినతి పత్రం అందజేసిన ప్రజా టీవీ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ “మార్నే బాల నరసింహులు”.…

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది.ఈ రహదారిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక ప్రజలు,అధికారులు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న చౌటుప్పల పట్టణ కేంద్రంలోని14,వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికిగౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారుశంకుస్థాపన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సందగళ్ళ…

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..! దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత…

సంగారెడ్డి జిల్లాలో 23వ తారీకు బిజెపి రాజరాజేశ్వరి బస్సు విజయ సంకల్ప యాత్ర

సంగారెడ్డి జిల్లాలో 23వ తారీకు బిజెపి రాజరాజేశ్వరి బస్సు విజయ సంకల్ప యాత్ర ప్రవేశిస్తుందని సంకల్ప యాత్ర యొక్క సంగారెడ్డి పఠాన్ చెరు నియోజకవర్గాల కు సంబంధించి సన్నాక సమావేశం బిజెపి జిల్లా అధ్యక్షులు గోదావరి అంజి రెడ్డి నిర్వహించడం జరిగింది.…

సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు ఖమ్మం : వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో నగరం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తెలుగు విభాగం వారి…

బీసీలకు 50 రిజర్వేషన్ కల్పించాలి

బీసీలకు 50 రిజర్వేషన్ కల్పించాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలనికేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు చేయాలి మరియు అన్ని రాష్ట్రాలలో కుల గణన చేసి బీసీలకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ని కలిసి విజ్ఞప్తి చేసిన బీసీ సంక్షేమ…

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రూ.32,000 కోట్ల విలువైన విద్య, రైల్వే, విమానయానం, రహదారి రంగాలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1,500 మంది కొత్త ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు నియామక…

హైదరాబాద్‌ టు వైజాగ్‌

హైదరాబాద్‌ టు వైజాగ్‌ హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే…

త్వరలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన

త్వరలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) అధికారుల బృందం పర్యటన. అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒకచోట సీపేజీని…

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి…జయలలిత 27 కిలోల బంగారం ప్రభుత్వానికి అప్పగింత..బెంగళూరు కోర్టు కీలక తీర్పు.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈమెకు లెక్కకు మించి ఆస్తులున్నాయనే విషయం…

రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు

రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు. కాపాడండి అని స్టేషన్ కొచ్చిన యువతిని పెళ్లి చేసుకుంటాను అని లొంగబరుచుకొని మోసం చేసిన వైనం చివరికి…? రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు. కాపాడండి అని స్టేషన్ కొచ్చిన యువతిని…

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి..తాను నిర్మించిన ..పల్నాడులో లో800ఏళ్లనాటి చారిత్రాత్మక ఆలయం పునర్నిర్మాణంపై పురావస్తు శాఖ ఆసక్తి.. పల్నాడు జిల్లా… చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి ఆమె. అన్నదమ్ముల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుకు కారణం ఆమె. శివభక్తురాలిగా…

మహిళా జర్నలిస్టులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే కి.. జైలు శిక్ష విధించిన కోర్టు

మహిళా జర్నలిస్టులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే కి.. జైలు శిక్ష విధించిన కోర్టు శివ శంకర్. చలువాది కోలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆరేళ్ల క్రిత్రం…

గుడివాడలో ఎవరు పోటీ చేయాలో జగనే చెబుతారు

గుడివాడలో ఎవరు పోటీ చేయాలో జగనే చెబుతారు ఏపీలో ఇంకా 105 స్థానాలు ప్రకటించలేదు -కొడాలి నాని తెల్ల కార్డు ఉన్నవారికి కూడా జగన్‌ సీటు ఇచ్చారు బ్రోకర్లు, పైరవీ కారులకు జగన్ సీటు ఇవ్వరు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా..…

మళ్లీ వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే

మళ్లీ వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే? ఇటీవల APCC చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. సన్నిహితుల సూచన మేరకు సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు…

ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే కట్టడంగా పేరొందిన ఈఫిల్‌ టవర్‌ మూతపడింది

ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే కట్టడంగా పేరొందిన ఈఫిల్‌ టవర్‌ మూతపడింది. అందులో పనిచేసే CGT యూనియన్‌కు చెందిన ఉద్యోగులు ఈఫీల్‌ టవర్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. తమ జీతాలు పెరగాలని ఉద్యోగులు సమ్మెలో దిగారు. ఉద్యోగులు సమ్మె చేపట్టిన కారణంగా ఈఫీల్‌…

You cannot copy content of this page