ఆంధ్రాలో తుగ్లక్ రాజ్యం నడుస్తోంద

ఆంధ్రాలో తుగ్లక్ రాజ్యం నడుస్తోందన్న జయప్రకాష్ నారాయణ్ రాజధానిని ఆపేయడం కావచ్చు పోలవరం జరక్కుండా ఆపేయడం కావచ్చు పెట్టుబడులు రాకపోతే ఏంటి బోడి అనే ధోరణి కెసిఆర్, చంద్రబాబు కూడా ఇలా ఎప్పుడూ రాజకీయాల్లో గీత దాటలేదు.

జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ IPS కామెంట్స్

అనంతపురం : జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ IPS కామెంట్స్.. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశాం దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం ఇందులో పోలీసులు…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో…

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం ఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన…

అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న

అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న రెండు బ్లడ్‌ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసినట్టు డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) తెలిపింది. హైదరాబాద్‌ మియాపూర్‌ మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్‌ బ్లడ్‌ సెంటర్‌, దారుల్‌షిఫాలోని న్యూ లైఫ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ బ్లడ్‌ సెంటర్‌ లైసెన్సులను…

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ కాంగ్రెస్‌ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన వెళ్లారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవడానికి…

ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ని జాతికి అంకితం

ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ.. వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ తమిళి సై,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,జపాన్ రాయబారి హిరోషి సుజుకి…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108…

ఏటా 1,500కు పైగా కేసుల నమోద

హైదరాబాద్‌: రేషన్‌, గ్యాస్‌ దందాకు కేంద్రంగా మారిన రాజధానిలో డివిజన్‌కు 8 చొప్పున ప్రతి నెలా దాదాపు 1,200కు పైగా వాహనాలు పట్టుబడుతున్నాయి. అందులో లారీలు, ట్రాలీ, ప్యాసింజర్‌ ఆటోలు ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారుల నుంచి సేకరించిన టన్నుల కొద్దీ రేషన్‌…

విశాఖలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

విశాఖలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా…

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సమావేశాలు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, ముఖ్యనాయకులతో పవన్ సమావేశం టిడిపితో…

ఈ నెల 25న మంగళగిరి కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్

ఈ నెల 25న మంగళగిరి కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్ జాతికి అంకితం మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లు తో మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఐదు ఎయిమ్స్ లను నిర్మిస్తున్న…

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి. మరి కొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన గల్లా టీం. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ఢీ అంటే ఢీ గా పోటీకి…

నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు…

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఐదవ విడత

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఐదవ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అర్హులైన 10, 132 జంటలకు గానూ రూ. 78.53 కోట్ల నగదును…

GHMC కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగుతోంది

రెండోరోజు GHMC కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగుతోంది. ఈరోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం మొదలైంది. ఈ సందర్భంగా సభలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెడుతున్నారు. కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం…

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతి హాస్టల్‌లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించి సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పిం చాలని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. 2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర…

కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో 50 పూరిళ్లు దగ్ధం

కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో 50 పూరిళ్లు దగ్ధం పూరిళ్లలో పెద్దఎత్తున చెలరేగిన మంటలు మంటల ధాటికి ఇళ్లలోని 5 వంట గ్యాస్‌ సిలిండర్లు పేలుడు మంటలార్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఏళ్లుగా పూరిళ్లలో ఉంటున్న కార్మికులు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు…

ఢిల్లీ చలో’ కు విరామం

ఢిల్లీ చలో’ కు విరామం.. న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ తదితర రైతుల డిమాండ్లపై రైతు నేతలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు…

టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది.…

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దేవాదాయ శాఖ భూమిలో రోడ్డు వేస్తే అధికారులు సైలెంట్ అయ్యారు. దేవాదాయ శాఖలో భూమిలో రోడ్డు వేసి స్వాహా చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు చూస్తున్నాడు. ఎమ్మెల్యే సోదరుడు మైలవరం…

బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు

మద్యం బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు వివరాళ్లోకి వెళితే ఈ రోజు తెల్లవారుజామున సమయంలో నగరంపాలెం పి.యస్ యస్.ఐ గారైన బి. రవీంద్ర నాయక్ గారు వారి సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగు నిర్వహిస్తూ…

అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా

అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా.. ఎక్కడి నుండైనా పోటీ చేసేందుకు సిద్ధం.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. రాప్తాడు సిద్ధం సభ చూసిన తర్వాత వైసీపీ పట్ల ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదు.. రానున్న ఎన్నికల్లో వైసీపీ…

సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

ఫిబ్రవరి నెల 20,21,22 మరియు 23 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు. గత పదేళ్లుగా యెటువంటి ఆధార్ అప్డేట్ చేయని వారు ఇంకా ఆంద్రప్రదేశ్ లో 1.53 కోట్ల మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరంతా గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో అప్డేట్…

మెగాస్టార్‌ చిరంజీవికి పద్మ విభూషణ్

కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. తాజాగా అమెరికాలోని మెగా ఫాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్’ను ఆదివారం లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతుంది

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతుంది. ఏపీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలను వైఎస్ షర్మిల చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతి వేదికగా ఆ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 25న జరగబోయే బ‌హిరంగ స‌భలో తెలంగాణ, కర్ణాటక…

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి సహకారంతో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో. 130 డివిజన్ సుభాష్ నగర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎన్నిక. డివిజన్ అధ్యక్షుడు సోమన్న…

విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం

ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం. ఖమ్మం : భక్త రామదాసు కళాక్షేత్రంలో ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరంకు గాను నిర్వహించిన ఒలంపియాడ్ పోటీ…

You cannot copy content of this page