అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారి డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అవనిగడ్డలో నాలుగేళ్ళ క్రితం జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసును డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసును సీబీసీఐడీ ద్వారా విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…